Surprise Me!

ఎమ్మెల్సీ అనంత‌బాబుకు స్ప‌ష్టంగా చెప్పిన హైకోర్టు *Andhrapradesh | Telugu OneIndia

2022-09-26 5,135 Dailymotion

YSR Congress MLC Anantha Babu faced a setback in the High Court | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. త‌న కారు మాజీ డ్రైవ‌ర్‌, ద‌ళిత యువ‌కుడు సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితుడిగా ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌నందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయ‌న హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

#MLCananathababu
#YSRCP
#APpolitics
#Andhrapradesh

Buy Now on CodeCanyon